[0.000] [0.985] హలో [6.115] [7.395] హలో [7.995] [8.835] ఏరా బాగున్నావా [10.525] [12.025] హలో ఎక్కడున్నావు ఆఁ బిట్టు బిట్టు [23.915] హలో రేయ్ [27.765] [30.495] హలో [31.215] [32.135] హలో బిట్టు [34.195] [35.895] ఆ ఇనపడ్తుందా [37.415] [39.905] ఎక్కడున్నావు ఆ వినపడుతుందా హలో [47.495] [50.315] ఆ ఇంకేం విశేషాలు అమ్మ బాగుందా [53.415] [56.755] ఫోనే (()) మీ నాన్నకి ఎట్లుంది ఆరోగ్యం [61.555] [64.195] ఏ [64.765] [66.885] ఆ [67.545] [69.375] అవునా ఇంకేమి హెల్త్ బాగుందా మమ్మీది హెల్త్ బాగుందా [73.845] [75.515] ఆ నువ్వేం చేస్తున్నావు [80.885] [84.795] ఇంటికెళ్లిందా ఓ ఫైవ్ మినిట్స్ మాట్లాడురా [89.085] [91.095] మళ్ళా నేను ఇంటికి మమ్మీకి నేను చేస్తాలే మమ్మీ నెంబర్ నా దగ్గరుంది కదా చేస్తాలే నువ్వు మాట్లాడు ఏం బిజీనా [99.015] [103.035] రాత్రికి నేను చేస్తాలే నువ్వేం చేసి ఇయ్యద్దు నేను చేస్తాను ఇప్పుడు ముఖ్యంగా నీతో మాట్లాడుదామనే ఫోన్ చేసా ఎంత సేపటి నుండి ట్రై చేస్తున్నా తెలుసునా [114.825] [116.195] ఆ [116.795] [117.725] చానాసేపటి నుండి ట్రై చేస్తున్నా నీ ఫోనుకి అందనే అందల కలవాలా ఇప్పుడు కలిసింది [123.115] [125.815] ఆ (()) ఆ భోంచేశావా [129.825] [131.575] ఎంతసేపు నీకు వర్క్ [133.115] [134.805] ఆఁ (()) ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఉందా వర్క్ మీకు హలో ఆఁ టెన్ టూ [145.185] [148.995] [151.385] [151.800]